--- మగవారి గడ్డంలో ఏడు నుండి పదిహేను వేల దాకా వెంట్రుకలుంటాయి.
--- హ్యూమన్ మేడ్ అదేనండి...మనుషులు కృత్రిమంగా నిర్మించిన, ప్రపంచంలోని అతి పెద్ద సరస్సు ఎక్కడుందో తెలుసా? అమెరికాలో. ఆ సరస్సు పేరు మీడ్.
--- ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో ఎలుకలకు భయపడేవారి కన్నా కప్పలకు భయపడే వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట.
--- బహుశా... ఈ భూమ్మీద ఐస్ క్రీం అంటే ఇష్టముండని వారుండరేమో కదా! ప్రపంచంలో అత్యధికంగా ఐస్ క్రీం అమ్మకాలు జరిగే దేశం ఆస్ట్రేలియా.