ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెధవలని చేర్చుకున్న మీ పార్టీని ఏమనాలి...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:48 PM

మాతో ఫోటోలు తీయించుకున్న ఇలాంటి వెధవలని మీ  YCPపార్టీలో చేర్చుకొని ఇలాంటి విధ్వంసకరమైన పనులు చేయిస్తున్న  మిమ్మల్ని, మీ పార్టీని ఏమనాలి  సజ్జల ??? అని కోనసీమ జిల్లా ఘటనపై స్పందిస్తూ ప్రశ్నించారు జనసేన నాయకులూ నాగ బాబు. ఆయన మాట్లాడుతూ...   Hello Mr.సజ్జల,మరి ఇటీవలే ఆ  వెధవ మీతో  దిగిన ఈ ఫోటోలకు మీరు ఎమని సమాధానం చెబుతారు ! కొంచెం సంకుచిత ధోరణి విడలనాడి విశాలదృక్పథంతో పనిచేయండి. కులాల మధ్యన చిచ్చులు పెట్టే నీచపు రాజకీయాలను ఇకనైనా మానుకోండి ! " అమలాపురం ప్రజలందరికీ నా విన్నపం !!! "మీరందరూ దయచేసి సంయమనం పాటించి..ఇలాంటి YCP కుట్రలకి మీరు బలి కావద్దని నా విజ్ఞప్తి ! అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com