మూడో రోజుకు చేరిన ధర్నా... ప్రేమికుడు ఇంటి ముందు మూడు రోజుల పాటు ధర్నా చేస్తున్న ప్రేమికుడు కరుణించడం లేదని నా జీవితం మీద విరక్తి చెందుతూ ఈరోజు నాకు న్యాయం జరగకపోతే పురుగుల మందు త్రాగడానికి వెనుకాడేది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఇంటి నుండి బయటికి తరిమేశారు.. నా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవడం లేదని నాకు ఆత్మహత్యనా శరణ్యం అంటుంది... ప్రేమని మోసపోయిన నాలాంటి మహిళ లో ఎవరి మూసుకో కూడదని నాకు గుణపాఠం బాగానే జరిగిందని బాధపడుతూ పురుగుల మందు త్రాగడం గ్యారెంటీ అని హెచ్చరికలు చేసింది... ప్యాపిలి మండలం కోటకొండ గ్రామంలో ఓ ప్రేమికురాలు ఆవేదన వ్యక్తం చేశారు.