ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని కోసం ఆందోళనలు..రాయపూడిలో జలదీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 04:22 PM

అమరావతిలో రాజధాని కోసం 42వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం ఎన్ని రోజులైనా పోరాటం చేస్తామని వారు అంటున్నారు. రాయపూడి వద్ద కృష్ణానదిలో రైతులు, మహిళలు నదిలోకి దిగి జలదీక్ష చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com