ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త ఆన్‌లైన్‌ సేవలు.. చెల్లింపుల సేవలకు ఫేస్‌బుక్‌ పే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 02:27 PM

సరికొత్త ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ఫేస్‌బుక్‌ ఫే అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు తేలికగ, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రాంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com