ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమదాలవలస: నిధులు లేని శంకుస్థాపనలు ఎందుకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:31 PM

ఆమదాలవలస పట్టణంలో శుక్రవారం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పల్లె పండుగ అంటూ కూటమి నాయకులు చేస్తున్న శంకుస్థాపనల పనులు పూర్తి చేసేందుకు అసలు నిధులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com