ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలసలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:28 PM

ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి లక్ష్మీ నగర్ లో గల శ్రీ సత్య సాయి మందిరంలో.. శుక్రవారం ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు సత్య సాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్ర రావు, కన్వీనర్ ఎం జనార్ధన్ సాయి తెలిపారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఇన్చార్జ్ ఎస్ వి గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com