ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజనల్ వ్యాధులపై అపోహలు వద్దు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 08:41 PM

వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల పై అపోహలు వీడాలని ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్, అధికారి బత్తుల కోదండరామ రెడ్డి అన్నారు. ఆయన కొనకొండ్ల గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి 500 మంది ప్రజలతో ర్యాలీ చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూచనలు తెలిపారు, అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ శివరామి రెడ్డితో కలిసి ప్రజలకు మందులు పంపిణీ చేశారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com