ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికను తలకిందులుగా వేలాడదీసిన కసాయి తండ్రి

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 04:11 PM

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ కుమార్తెను తాడుతో కట్టి దూలానికి తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటన యూపీలోని లలిత్‌పూర్ లో ఇటీవల చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు మత్తుకు బానిసైన తండ్రి కన్న కూతురిని దారుణంగా కొట్టాడు. అనంతరం తాడుతో కాళ్ళను కట్టి దూలానికి వేలాడదీశాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని నిలదీశారు. ఈ మేరకు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com