ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఘటనతో దేశం మొత్తం భయపడుతోంది: కేజ్రీవాల్‌

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 03:59 PM

మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యపై ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ హత్యతో మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం భయపడుతోందన్నారు.
ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. గ్యాంగ్‌స్టర్‌ పాలన తీసుకురావాలనుకునే వారికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com