ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ లో పోలీసులపై తిరగబడిన వరద బాధితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 04:57 PM

ఇటీవల బిహార్‌ రాష్ట్రాన్నిభారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని వరద బాధితులు శుక్రవారం నిరసన చేపట్టారు. ముజఫర్‌పూర్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు.
దీంతో ఆందోళనకారులను వెల్లగొట్టేందుకు బీహార్ పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ మేరకు వరద బాధితులు సైతం పోలీసులపై తిరిగబడ్డారు. కర్రలు, రాళ్ళతో ప్రతి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com