ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో 3 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 03:38 PM

యూపీలో దారుణం జరిగింది. ఘజియాబాద్‌లో పట్టపగలు 3 ఏళ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే బాలిక మేనమామ కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం సీసీ టీవీలో రికార్డయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com