ట్రెండింగ్
Epaper    English    தமிழ்

PVNR ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 04:14 PM

రాజేంద్రనగర్ PVNR ఎక్స్ ప్రెస్ వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లర్ నంబర్ 285 వద్ద ముందు వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com