ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యేది ఇక్కడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 10:23 AM

ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో 33 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రారంభించే ఈ క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మీ జిల్లాల క్యాంటీన్లు ఎక్కడ ఉందో పైన ఉన్న ఫోటోల్లో తెలుసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com