ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గా చలసాని శ్రీనివాసరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:26 PM

కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆర్ జె సూర్య సాధారణ బదిలీలలో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో చలసాని శ్రీనివాసరావు నూతన గన్నవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. వీరికి గన్నవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది సబ్ డివిజనల్ కార్యాలయం సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com