ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేదరమెట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 02:59 PM

కొరిసపాడు మండలం మేదరమెట్ల పోలీసు స్టేషన్ ఎస్సైగా మహమ్మద్ రఫీ ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పని చేసిన ఎస్సై చంద్రశేఖర్ బదిలీపై ఈపురుపాలెం స్టేషన్ కు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మహమ్మద్ రఫీ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఏ సమస్య ఉన్న ప్రజలు నేరుగా తనను కలవవచ్చని ఆయన పేర్కొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com