ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 12న నామినేషన్ వేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 08:17 PM

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు , వైసీపీ నేతలు, కార్పొరేటర్లు  హాజరయ్యారు. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని 12వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు. ఈ క్రమంలో అందరి సహకారం కావాలని కోరుతున్నానన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com