ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటు సారా తరలిస్తున్న మహిళలు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 11:07 PM

ప్రకాశం జిల్లా, దోర్నాల నుంచి శ్రీశైలానికి నాటు సారాను తరలిస్తున్న నలుగురు మహిళలను గురువారం అదుపులోనికి తీసుకున్నారు. వివరాలు ఇలా.. శ్రీశైలానికి నాటు సారాను తరలిస్తున్నారనే సమాచారంతో గురువారం శ్రీశైలం సీఐ ప్రసాదరావు, ఎస్‌ లక్ష్మణరావు సిబ్బందితో కలిసి శ్రీశైలం క్షేత్రపరిధిలోని వాసవీ సత్రం సమీపంలో నలుగురు మహిళలను అదుపులోనికి తీసుకుని తనిఖీలు చేయగా 13 లీటర్ల నాటు సారాను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com