ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:25 PM

ఆళ్లగడ్డ మండలంలోని ముత్తలూరు గ్రామానికి చెందిన ప్రహ్లాద అనే వ్యక్తి 436 ప్యాకెట్ల బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్స అధికారులు పట్టుకొని మంగళవారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ పోలీసులకు అప్పగించారు. రేషన బియ్యాన్ని సుద్దపల్లెలోని డంప్‌ భవనానికి లారీలో తరలిస్తుండగా కర్నూలు విజిలెన్స అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ నగీనా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com