ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 02:29 PM

బుక్కరాయసముద్రం మండలం తాడిపత్రి రోడ్డు హెచ్ఎల్సీ కెనాల్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో బండి తిరుపాలు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బుక్కరాయసముద్రం పోలీసులు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com