ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముమ్మరంగా రోడ్డు నిర్మాణ పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 12:10 PM

వెలిగండ్ల మండలంలో శుక్రవారం తారు రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మండలంలోని మొగులూరు నుంచి రామలింగాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. గతంలో రోడ్డులో గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రజలుఅభినందనలను తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com