ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్ ఆఫ్ బరోడా మొక్కల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 01:53 PM

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పీఎం ప్రధాన్ సారధ్యంలో శుక్రవారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. డి. వి ప్రసాద్ అధ్యక్షతన జరిగినది. బ్యాంక్ మేనేజర్ భాగవతుల కామాక్షి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచవలసిన ఆవశ్యకత ఉందని విద్యార్థులు బాధ్యతగా మొక్కలను సంరక్షించాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com