ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 03:02 PM

ఆనందపురం సబ్ స్టేషన్ పరిధిలోని పెద్దిపాలెం, పల్లిపేట, మచ్చవానిపాలెం, పొడుగు పాలెం, చందక, గొట్టిపల్లి, వెంకటాపురం, బోని రోడ్డు, కుసులవాడ, బీపీ కళ్లాలు, గండిగుండం, మామిడిలోవ, రామవరం, భీమన్నదొరపాలెం, ఆనంద పురం, వేములవలస గ్రామాలకు గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యు త్ సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com