ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ గోడ అక్రమణను తొలగించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 03:27 PM

అద్దంకి మండలం అద్దంకిలోని తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ మహమ్మద్ రఫీను అద్దంకి బార్ అసోసియేషన్ సెక్రటరీ అబ్దుల్ జబ్బార్ మంగళవారం కలిసి పలు సమస్యలపై మాట్లాడారు. అద్దంకిలో ఇస్లాంపేట నుంచి ఇంద్ర నగర్ వెళ్లే రహదారిలో కొంతమంది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గోడ నిర్మించారని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com