ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్స్ ఫార్మర్ సమస్యని పరిష్కరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 07:12 PM

ధర్మవరం కేశవ నగర్లో ఆదివారం టీడీపీ కార్యకర్తలు వార్డు వాచ్ కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ప్రజలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులో జియో మొబైల్ నెట్వర్క్ టవర్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజులు చిన్నపిల్లలకు అందేంత ఎత్తులో ఉన్నాయని వార్డు ప్రజలు టీడీపీ నాయకులకు తెలిపారు. ఈ సమస్యపై మంత్రి సత్య కుమార్, పరిటాల శ్రీరామ్ కు తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com