ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఇస్లామిక్ నూతన సంవత్సర వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 02:59 PM

ప్రజాస్వామ్య పునరుద్దరణకు హజ్రత్ హుసేన్ బలి దానమే మొహర్రం, ఇస్లామిక్ నూతన సంవత్సర మొహర్రం వేడకలను సోమవారం హిందూపురం పట్టణంలో ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రహమత్ పురం డైరీ సర్కిల్ లో ఆహాలే సున్నతుల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ దౌలా అధ్యక్షతన మొహర్రం ఇస్లామిక్ నూతన సంవత్సరం గుర్తుగా జెండా ఆవిష్కరణ చేశారు. టిడిపి సీనియర్ నాయకులు జే ఈ వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com