ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ నేటి పర్యటన వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:45 PM

రాయదుర్గం మండల పరిధిలోని జుంజురామ్ పల్లి రీచ్ లో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని కాలవ శ్రీనివాసులు 10 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం 11 గంటలకు గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3. 30 గంటలకు 6, 9 వ వార్డుల్లో సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారని టిడిపి పార్టీ కార్యాలయం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com