ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 10:23 AM

ఏపీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 8 నుంచి పక్కాగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయబోతోంది ప్రభుత్వం. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఈ విధానాన్ని అమలు చేస్తామంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com