ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్లను బాగు చేయండి: జనసేన నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 10:07 AM

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ బెస్ట్ గెట్ రహదారిని బాగు చేయించాలని జనసేన పార్టీ నాయకులు మారుతి, రాము కలిసి గురువారం డిమాండ్ చేశారు. రహదారి ద్వారా ప్రశాంతి నిలయంలోకి, కమ్మవారి పల్లికి వెళ్లడానికి రహదారి ఏర్పాటయింది. ఐదేళ్లుగా రహదారి పునరుత్థానకు నోచుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కావున ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారిని పునరుద్దించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com