ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన్యం వీరుడు అల్లూరిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 05:47 PM

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి పిలుపునిచ్చారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com