ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగవరం గ్రామంలో ఉచితంగా వైద్య పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 03:34 PM

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గంగవరం గ్రామంలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం డాక్టర్ కార్తీక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్ కుమార్ రెడ్డి గర్భవతులను, బీపీ, షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులను వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com