ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ ను కలిసిన సత్యవేడు ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 03:24 PM

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ని గురువారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com