ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అథ్లెట్స్ ను అభినందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 02:50 PM

ఆంధ్రప్రదేశ్ తరుపున క్రీడారంగంలో రాణించిన అథ్లెట్స్ దండి జ్యోతిక ఎర్రాజి జ్యోతిలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com