ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేదపూడిలో వంగవీటి విగ్రహ ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 01:47 PM

దేవరాపల్లి మండలం రైవాడ పంచాయతీ బేధపూడి లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహన్ని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com