ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యలమంచిలిలో విద్యా సంఘాల తలపెట్టిన బంద్ విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 01:47 PM

అసమర్ధ నీట్ నీరద్దు చేయాలని నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలని దేశవ్యాప్త విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ యలమంచిలిలో విజయవంతం అయిందని ఎస్ఎఫ్ఐ మరియు ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు జగదీష్ ప్రసాద్ కార్తీక్ దుర్గారావు ప్రసాద్ రాఘవేంద్ర మణికంఠ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ కారణంగా పట్టణం లో ప్రవేట్ విద్య సంస్థలు తో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలు కూడా మూత పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com