ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి

Education |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 01:24 PM

తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 10 వరకూ రిజిస్ట్రేషన్ కు గడువు ఉందన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఐచ్చికాలను నమోదు చేసుకోవాలన్నారు. 19న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామన్నారు. 22న కళాశాలలో చేరాల్సి ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com