ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫిషియో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన ఉగ్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 03:20 PM

కనిగిరి మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం కనిగిరి పట్టణంలోని స్థానిక స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎక్స్ ఆఫీసియో ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రంగారావు , మున్సిపల్ ఛైర్ మెన్ అబ్దుల్ గఫార్ , వార్డు కౌన్సిలర్లు, సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com