ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ చరిత్రలో తొలిసారిగా స్కిల్ సెన్సస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 04:45 PM

దేశ చరిత్రలో తొలిసారిగా స్కిల్ సెన్సస్‌ను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టబోతుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా స్కిల్ సెన్సస్ తీయబోతున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఈ స్కిల్ సెన్సస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యువతలో ఉన్న నైపుణ్యతను గుర్తించి వివరాలు సేకరిస్తారు. వారికి అవసరమైన శిక్షణను అందించి.. వారికి ఉద్యోగం వచ్చేలా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో శ్రామికశక్తి సామర్థ్యాన్ని పెరగబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com