ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంధమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 02:52 PM

కందుకూరు మున్సిపాలిటీ, 11వవార్డు శామీరపాలెంలో శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని 42వ గంధమహోత్సవం, బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామంలో హిందూముస్లింల ఐక్యత చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఈ ఆత్మీయ బంధం ఇలాగే కొనసాగాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com