ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 05:11 PM

అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో వర్షాలు పడే అవకాశమున్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామిలు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు 35. 2-36. 2 మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 24. 8-25. 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com