ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ అదుపుతప్పి బోల్తా..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 12:29 PM

కూడేరు మండలం పెన్నా నది వంతెన వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ నుంచి ఉడిరిపికొండ గ్రామానికి వెళ్తున్న వీరాంజనేయులు బైక్  అదుపుతప్పి బోల్తా పడడంతో తీవ్రంగాగాయపడ్డాడు. స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com