ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముత్యాలమ్మతల్లికి 101 కొబ్బరికాయలు కొట్టిన టిడిపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 10:42 AM

రామగిరి మండలం ముత్యాలంపల్లి గ్రామంలో వెలసిన ముత్యాలమ్మ తల్లికి మంగళవారం తెలుగుదేశం నాయకులు 101 కొబ్బరి కాయలు సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో తెలుగు దేశం అభ్యర్థి పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో అమ్మవారికి కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com