ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్బన్ కాలనీలో కార్డాన్ సర్చ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 06:38 PM

గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో గురువారం అర్బన్ సీఐ సోమయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 4 ద్విచక్ర వాహనాలను సిఐ సోమయ్య స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నట్లుగా సీఐ సోమయ్య వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com