ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్కలకు వింత వ్యాధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:53 PM

సంతనూతలపాడు నియోజకవర్గంలో వీధి కుక్కలకు వింత వ్యాధి సోకడంతో జనం బెంబేలెత్తుతున్నారు. పశువైద్యులు, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. వారం రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. వీధి కుక్కలు కరిస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజు నాలుగు కుక్కలు మృతి చెందాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com