ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:50 PM

ఐపీఎల్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ (257) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (250), విరాట్ కోహ్లీ (245), రవీంద్ర జడేజా (233) తర్వాతి స్థానాల్లో ఉన్నారు


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com