ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:23 PM

అర్హులకు సంక్షేమ పథకాలు అందిం చడంలో తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నూరు శాతం నెరవేర్చిన ఘనత కేవలం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చెందుతుందని, మరల ఆయననే సీఎంగా చేద్దామని పార్లమెంట్ సభ్యులు,
వైసీపీ విశాఖలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ పిలుపుని­చ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఎంవీపీ కాలనీ సెక్టార్ -6లో నిర్వహించిన ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రచారము నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com