ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 20 నుంచి తిరుమలలో సాలకట్ట బ్రహ్మోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 09:18 AM

తిరుమలలో శ్రీవారి సాలకట్ట తెప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వరకు జరుగనున్నాయి. స్థానిక పుష్కరిణిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నేపథ్యంలో 20, 21న సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com