ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొరాయించిన రైల్వే స్టేషన్ లిఫ్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:48 PM

చీరాల రైల్వే స్టేషన్ లోని లిఫ్ట్ మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు. అయితే వారి కేకలు విని తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించడం తో వారు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా ఈ లిఫ్ట్ తరచూ మొరాయిస్తోందని, వెంటనే రైల్వే అధికారులు దీనికి మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com