ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సింహాద్రి అప్పన్న ఆలయంలో 'గజేంద్ర మోక్షం'

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 10:37 AM

విశాఖలో నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం జరగనుంది. శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో అప్పన్న దర్శనమివ్వనున్నారు.
సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి స్వామి, అమ్మవార్లు రానున్నారు. ఉత్సవం సందర్భంగా అధికారులు సాయంత్రం నుండి భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com