ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:56 PM

తూర్పు గోదావరి జిల్లా, గంగలకుర్రు అగ్రహారం పరిధి ప్రసాద్‌నగర్‌కాలనీ లో మనస్థాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే కాలనీకి చెందిన చోడే వెంకటశ్రీహరి స్థానికంగా ఉండే ఒక యువతితో వివాహేతర కలిగి ఉన్నాడని అదేకాలనీకి చెందిన పెదపూడి కిరణ్‌, నేదునూరి సిద్ధు ప్రచారం చేస్తున్నాడని, నందంపూడికి చెందిన తులసీరామ్‌ శ్రీహరి పట్ల దుర్భాషలాడుతూ మాట్లాడారు. తీవ్ర మనస్థాపం చెందిన శ్రీహరి తన తల్లి ఉపయోగించే మాత్రలను నీటిలో కలిపి తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌ తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com